చరిత్రలో ఈరోజు... నేటి ప్రాముఖ్యతలు..!

Update: 2017-12-12 11:39 GMT

1. 1926 : 20వ శతాబ్దంలో ప్రసిద్ధి చెందిన మతగురువు సత్య సాయి బాబా జననం (మ.2011).(చిత్రంలో)


2. 1930 : హిందీ చలన చిత్ర గీతాలు ఆలపించిన భారతీయ నేపథ్య గాయకురాలు గీతా దత్ జననం (మ.1972).


3. 1937: ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త, జగదీశ్ చంద్ర బోస్ మరణం (జ.1858).


4. 1967 : దక్షిణ ఆఫ్రికా యొక్క మాజీ క్రికెట్ ఆటగాడు గారీ క్రిస్టెన్ జననం.


5. 1986 : తెలుగు సినిమా నటుడు అక్కినేని నాగ చైతన్య జననం.


6. 1971: 'పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా' (పి.ఆర్‌.ఒ) ప్రతినిధులు ఐక్యరాజ్యసమితి సమావేశాలకు తొలిసారిగా హాజరయ్యారు.


7. 1997: ప్రసార భారతి చట్టం అమల్లోకి వచ్చింది.

Similar News