తెలంగాణలో నందమూరి బాలకృష్ణ పర్యటన ఖరారు

Update: 2018-11-28 05:37 GMT

తెలంగాణలో నందమూరి బాలకృష్ణ పర్యటన ఖరారైంది. ఈ నెల 30 నుంచి ఆయన టీడీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 30, డిసెంబరు 1 తేదీల్లో కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో, డిసెంబరు 2న ఖమ్మం, సత్తుపల్లి, అశ్వారావుపేట, డిసెంబరు 3న మహబూబ్‌నగర్, మక్తల్, డిసెంబరు 4న ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, ఉప్పల్, సనత్‌నగర్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు బాలకృష్ణ. 

Similar News