భారీగా పతనమైన రూపాయి మారకం విలువ

Update: 2018-10-03 07:11 GMT

గత కొద్ది కాలంగా నేల చూపులు చూస్తున్న రూపాయి మరో సారి భారీగా పతనమైంది. డాలర్‌తో పోల్చుకుంటే ఈ రోజు 73.34  రూపాయలకు చేరుకుంది.  నిన్న 72.91 రూపాయలుగా ఉన్న డాలర్‌ ఈ రోజు మరో 85 పైసలు ఎగబాకి 73. 34 రూపాయలకు చేరుకుంది. ఇదే సమయంలో చమురు ధరలు పెరగడంతో మరికొంత కాలం పెట్రోల‌్‌, డీజిల్ ధరలు పెరిగే సూచనలు  కనిపిస్తున్నాయి. 
 

Similar News