విమానాల్లో రుచి తగ్గుతున్న ఆహారం

Update: 2018-08-26 05:52 GMT

విమానాల్లో ఆహారంలో తిన్నప్పుడు, ఆ ఆహారం ప్రయాణికులకు అంత రుచిగా అనిపించదట, అది ఆ ఆహారం రుచిలో మార్పువల్ల కాదు.. మన ఇంటి నుండి చేగోడీలు.. పులిహోర తీసుకెళ్ళి తిన్న కూడా రుచి తగ్గుతుందట... అదెలా అనుకుంటున్నారా? ఎందుకంటే విమానాల్లో ప్రయాణం చేసేప్పుడు..మన వాసన మరియు రుచి చూసే పద్దతిలో 20 నుండి 50 శాతం తగ్గుదల కారణంగా, మనకు చాలా రుచికరమైన ఆహారం కూడా అలా అనిపించదట. మరి మంచి మన్చింగ్ కావాలంటే ఎయిర్ పోర్ట్ లోనే కుమ్మేయాలి.

Similar News