తాగుబోతు ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌...సరికొత్త సంచలనం!

Update: 2018-06-06 06:44 GMT

డాన్సింగ్‌ అంకుల్‌ను తలదన్నే రీతిలో అల్టిమేట్‌ ఫిట్‌నెస్‌ చాలెంజ్ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా వరుసగా వీడియోలు పోస్ట్‌ చేస్తున్నక్రమంలో.. హోరువానలో నడిరోడ్డుపై ఓ పెద్దాయన చేసిన విన్యాసాలు తెగ ఎట్రాక్ట్‌ చేస్తున్నాయి. ఫుల్‌గా మద్యం సేవించి చేసిన... విన్యాసాలను ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌తో పోల్చుకంటున్నారు నెటిజన్లు.  కాసేపు పుషప్స్‌ కొట్టి.. మరికాసేపు ఆకాశం వైపు చూసి...  మళ్లీ పుషప్స్‌ కొట్టి.. చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం నవ్వులు పూయిస్తోంది. 

 

Similar News