కాలిఫోర్నియాలో కార్చిచ్చు.. 9 మంది బలి

Update: 2018-11-10 06:34 GMT

ఉత్తర కాలిఫోర్నియాలో  అడవి ప్రాంత్రాన్ని కార్చిచ్చు మింగెస్తుంది. ఇప్పటివరకు మంటల ధాటితో తొమ్మండుగురి ప్రాణాలు అగ్నికి బలైపోయారు. 6700 నివాసాలు బుగ్గిపాలయ్యాయని  కాలిఫోర్నియా అగ్నిమాపక శాఖ వెల్లడించింది. మరో 35 మంది కనిపించకుండా పోయారని తెలిపారు. ప్యారడైజ్ పట్టణానికి దగ్గరలో మంటలు అంటుకున్న ఒక్కరోజులోనే సుమారు 362 చదరపు కిలోమీటర్ల వరకు దావాగ్ని వ్యాప్తించింది. మంటలను అదుపుచేసే పరిస్ధితితే లేదు. మెళ్లీగా మంటలు మాలిబూ నగరానికి విస్తరించడంతో అక్కడి అధికారులు జాగ్రత్త పడ్డారు. కాగా ఇప్పటివరకు 2.5 లక్షల మంది వేరే ప్రాంత్రాలకు సురక్షంగా పంపించారు. గత నూరేండ్ల చరిత్రలోనే ఇదో అతిపెద్ద అగ్నిప్రమాదంగా అభివర్ణించారు.
 

Similar News