ఇన్సూరెన్స్ సెక్టార్‌లో వృద్ధి నమోదుఇండియాలో... ... Union Budget 2025 LIVE Updates: జీడీపీ వృద్ధి రేటుపై ఆర్థిక సర్వే నివేదిక అంచనాలు

ఇన్సూరెన్స్ సెక్టార్‌లో వృద్ధి నమోదు

ఇండియాలో ఇన్సూరెన్స్ మార్కెట్ గ్రాఫ్ పెరుగుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తం 11.2 లక్షల కోట్లకు పెరిగాయి. అంటే అంతకు ముందు ఏడాదితో పోల్చితే 7.7 % వృద్ధి నమోదైనట్లు ఆర్థిక శాఖ లెక్కలు చెబుతున్నాయి. 

Update: 2025-01-31 09:18 GMT

Linked news