కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 6 నెలల వ్యవధిలోనే... ... Union Budget 2025 LIVE Updates: జీడీపీ వృద్ధి రేటుపై ఆర్థిక సర్వే నివేదిక అంచనాలు

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 6 నెలల వ్యవధిలోనే పార్లమెంట్‌లో మరోసారి ఎకనమిక్ సర్వే రిపోర్టును ప్రవేశపెట్టారు. చివరిసారిగా గతేడాది లోక్ సభ ఎన్నికలు ముగిసిన తరువాత 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎకనమిక్ సర్వే రిపోర్టును 2024 జులై 22న సభలో ప్రవేశపెట్టారు. 

Update: 2025-01-31 09:05 GMT

Linked news