ఆర్థిక సర్వే నివేదికను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్
FM Nirmala Sitharaman tables economic survey report: పార్లమెంట్‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే నివేదికను ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశం ఆర్థికంగా సాధించిన ప్రగతికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ ఈ ఆర్థిక సర్వే నివేదిక రూపొందిస్తారు.
Update: 2025-01-31 08:25 GMT