పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం ఉభయసభలను... ... Union Budget 2025 LIVE Updates: జీడీపీ వృద్ధి రేటుపై ఆర్థిక సర్వే నివేదిక అంచనాలు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం
2024-25 ఆర్థిక సర్వేను సభలో పెట్టనున్న కేంద్రం
రేపు పార్లమెంట్ ముందుకు వార్షిక బడ్జెట్
బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్
16 బిల్లులు ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం
Update: 2025-01-31 05:44 GMT