Rajahmundry updates: కేంద్రప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేకవిధానాలను నిరసిస్తూ కోటగుమ్మం సెంటర్లో ధర్నా..
తూర్పుగోదావరి..రాజమండ్రి-
-- ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు నల్లా రామావు..
-కేంద్రప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేకవిధానాలను నిరసిస్తూ అఖిలపక్షం కార్మిక సంఘాల
-ఆధ్వర్యంలో రాజమండ్రి కోటగుమ్మం సెంటర్లో ధర్నా
-దేశవ్యాప్త పిలుపులో భాగం గా కార్మికసంఘాలు నిరసన
-42 కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేవిధంగా ప్రధాని మోఢీ చట్టాలలో మార్పులు తెచ్చారని కార్మికులు నినాదాలు
-కార్మికులందరికీ ద్రోహం చేసే విధంగా కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాసేలా కార్మిక చట్టాలలో మార్పులు తెచ్చారంటూ కార్మికులు నిరసన
Update: 2020-09-23 08:26 GMT