Krishna district updates: ఘంటసాల మండలం లో పాము కాట్ల కలకలం..

కృష్ణా జిల్లా:

-ఘంటసాల మండలం లో పాము కాట్ల కలకలం

-ముగ్గురు చిన్నారులను కాటు వేసిన కట్లపాము

-కృష్ణా జిల్లాలోని ఘంటసాల మండలంలో పాము కాట్ల కలకలం

-పాపవినాశనం గ్రామానికి చెందిన ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలను కట్ల పాము కాటు

-పాము కాటు కు గురైన చిన్నారులు కుమ్మరి సిరిప్రవీణ(10), ప్రజ్వల్(7), ప్రణీత్(8)

-వెంటనే వారిని మొవ్వ పీహెచ్‌సీ కి అత్యవసర చికిత్సలు తరలింపు

-వైద్య చికిత్స అందిస్తున్న వైద్యులు

-చిన్నారులకు ఎలాంటి అపాయం లేదంటున్న డా. శొంఠి శివరామకృష్ణారావు

Update: 2020-08-27 07:07 GMT

Linked news