New tax regime - కొత్త ట్యాక్స్ పాలసీ... ... Union Budget 2025 Live Updates: రూ. 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండబోదన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్
New tax regime - కొత్త ట్యాక్స్ పాలసీ ప్రకారం:
రూ. 4 లక్షల ఆదాయంపై ఎలాంటి పన్ను వసూలు చేయరు.
రూ. 4-8 లక్షల ఆదాయంపై - 5% పన్ను వసూలు చేస్తారు.
రూ. 8-12 లక్షల ఆదాయంపై - 10% పన్ను వసూలు చేస్తారు.
రూ. 12-16 లక్షల ఆదాయంపై - 15% పన్ను వసూలు చేస్తారు.
రూ. 16-20 లక్షల ఆదాయంపై - 20% పన్ను వసూలు చేస్తారు.
రూ. 20-25 లక్షల ఆదాయంపై - 25% పన్ను వసూలు చేస్తారు.
రూ. 25 లక్షల ఆదాయంపై - 30% పన్ను వసూలు చేస్తారు.
Update: 2025-02-01 06:57 GMT