Andhra Pradesh High Court: గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు పరిహారం చెల్లింపులపై జవాబు ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం..
అమరావతి..
-గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు పరిహారం చెల్లించలేదని దాఖలైన పిటీషన్ విచారించిన హైకోర్టు
-పరిహారం చెల్లించకుండానే నిర్వాసితుల భూములు స్వాధీనం చేసుకున్నారని పిటిషన్ దాఖలు
-పరిహారం చెల్లించామని కోర్టుకు తెలిపిన ప్రభుత్వ తరపు న్యాయవాది
-తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా వేసిన హైకోర్టు
Update: 2020-09-23 08:13 GMT