Amaravati updates: గుంటూరు లో గుర్రం జాషువా కళాప్రాంగణం నిర్మాణం పై సమీక్షిస్తున్న విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్...
అమరావతి..
-సచివాలయం లోని మంత్రి ఛాంబర్ లో జరుగుతున్న సమీక్ష.
-హాజరైన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మిపార్వతి, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు, అధికారులు.
-28న గుర్రం జాషువా జయంతి రోజు ఏర్పాట్లు పై సమీక్ష.
Update: 2020-09-23 07:19 GMT