Amaravati updates: ఇళ్ల పట్టాలకి సంబంధించిన కేసులు, రాజధాని కేసులతో విభజించి ప్రత్యేకంగా వినాలన్న అడ్వకేట్ జనరల్..
అమరావతి:
-ఇళ్ల పట్టాలకి సంబంధించిన కేసులు, రాజధాని కేసులతో విభజించి ప్రత్యేకంగా వినాలన్న అడ్వకేట్ జనరల్..
-సెప్టెంబర్ 11 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం....
-మరో వారం లో పిటిషనర్ లు రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్లకు ఆదేశం.
-మధ్యంతర ఉత్తర్వులు యధావిధిగా కొనసాగుతాయన్న హైకోర్టు
-తదుపరి విచారణ వచ్చే నెల 21 కి వాయిదా వేసిన హైకోర్టు
Update: 2020-08-27 07:36 GMT