Stock Market Fall: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

Stock Market Fall: ఆటో, బ్యాంక్‌, FMCG, ఫార్మా రంగాల షేర్లు

Update: 2023-10-23 10:58 GMT

Stock Market Fall: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

Stock Market Fall: భారీ నష్టాలతో స్టాక్‌మార్కెట్లు భారీ నష్ట3లతో ముగిశాయి. సెన్సెక్స్ 826 పాయింట్ల నష్టంతో 64,572 వద్ద ముగిశాయి. నిఫ్టీ 261 పాయింట్ల నష్టంతో 19,281 వద్ద ముగిసింది. 2 నుంచి 3 శాతం వరకు మెటల్‌, ఐటీ, రియాల్టీ, విద్యుత్‌, ఇంధన రంగాల షేర్లు నష్టపోయాయి. 1 నుంచి 2 శాతం వరకు ఆటో, బ్యాంక్‌, FMCG, ఫార్మా రంగాల షేర్లు నష్టపోయాయి. 

Tags:    

Similar News