తామర పువ్వుల ఆకులు నీటిలో!

ఎప్పుడు తామర పువ్వుల ఆకులు నీటిలో ఉన్నప్పటికీ తడవకుండా పొడిగా ఎందుకో ఉంటాయో మీకు తెలుసా!

Update: 2019-01-18 11:11 GMT

ఎప్పుడు తామర పువ్వుల ఆకులు నీటిలో ఉన్నప్పటికీ తడవకుండా పొడిగా ఎందుకో ఉంటాయో మీకు తెలుసా! ఎప్పుడు తామర పువ్వుల ఆకులు నీటిలో ఉన్నప్పటికీ తడవకుండా పొడిగా ఉండటానికి కారణం తామరాకుల బాహ్య పొరలపైన ఉండే కణసముదాయం వల్లనే వాటికి నీరు అంటదు. ఈ ఆకుల్లో ఉండే కణాలలో సెల్యులోజ్ అనే పదార్థం, క్యూటిన్‌గా మార్పు చెంది ఆకు పై పొరల్లో ఉండే కణాల గోడలపై క్యూటికల్ అనే పొరను ఏర్పరుస్తుంది. ఇది కొవ్వు పదార్థంతో కూడుకున్న మైనంలాంటి పొరలావుంటుంది. శ్రీ.కో.  

Similar News