అత్యధికంగా వున్నా వాయువు!

భూమి యొక్క వాతావరణంలో అత్యధికంగా వున్నా వాయువు ఏదో మీకు తెలుసా?

Update: 2019-01-11 09:26 GMT

భూమి యొక్క వాతావరణంలో అత్యధికంగా వున్నా వాయువు ఏదో మీకు తెలుసా? భూమి యొక్క వాతావరణంలో అత్యధికంగా వున్నా వాయువు నైట్రోజన్ లేదా నత్రజని. నత్రజని చిహ్నం మరియు అణు సంఖ్య 7 తో ఒక రసాయన మూలకం. ఇది మొదటిసారిగా 1772 లో స్కాట్లాండ్ వైద్యుడు డానియెల్ రుతేర్ఫోర్డ్ చేత కనుగొనబడింది మరియు వేరుచేయబడింది. శ్రీ.కో.

Similar News