నీళ్ళల్లో పెద్ద నాణెం!

Update: 2019-03-11 12:46 GMT

నీళ్ళలో వున్నా నాణాన్ని చూస్తే పెద్దగ కనపడుతుంది, అలా పెద్దగ ఎందుకు కనపడుతుందో మీకు తెలుసా! నీళ్ళలో పూర్తీ గా మునిగి ఉన్న రూపాయి నాణెము పెద్దది గా మారినట్లు కనిపించడానికి కారణము, నాణెము పెద్దది గా కనిపించేలా చేస్తున్న కాంతికిరణం , గాలిలో నుండి నీటిలోకి వెళ్ళినప్పుడు కాంతి వేగం తగ్గి వక్రీభావనానికి గురికవటమే . ఈ వక్రీభవనం వల్ల పాత్ర అడుగున ఉన్న నాణెం కొంచెం పెద్దది గా కనిపిస్తుందట, అంతే కాని వాస్తవానికి నాణెం తడిసి పెద్దది గా మారటం ఎమాత్రం జరుగదు. శ్రీ.కో.

Similar News