మాజీ ఎమ్మెల్యే చింతమనేని అరెస్ట్‌పై ఉత్కంఠ

Update: 2019-09-11 04:15 GMT

టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అరెస్ట్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ ఆయన పోలీసులకు లొగిపోతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత నెల 30న గృహ నిర్బంధం నుంచి చింతమనేని తప్పించుకున్నారు. దళితుడిపై దాడి కేసులో చింతమనేనిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారు. కాగా, పరారీలో ఉన్న చింతమనేని ముందస్తు బెయిలు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

Tags:    

Similar News