గాలానికి చిక్కినది బోటేనా?

Update: 2019-10-16 09:32 GMT

తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు దగ్గర పడవ వెలికితీత పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. లంగరుకు బలమైన వస్తువు చిక్కడంతో ధర్మాడి సత్యం టీం బయటకు తీసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. లంగరుకు తగిలిన బలమైన వస్తువు పడవేనంటూ ధర్మాడి సత్యం టీం భావిస్తోంది. లంగరుకు ఐరన్ రోప్‌తో లింక్ చేసిన సత్యం టీం పైకి తీసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 

Tags:    

Similar News