Operation Gaja Success: చిత్తూరు జిల్లాలో ఆపరేషన్ గజరాజు సక్సెస్
Operation Gaja Success: ఆపరేషన్‌లో పాల్గొన్న మూడు రాష్ట్రాల అధికారులు
Operation Gaja Success: చిత్తూరు జిల్లాలో ఆపరేషన్ గజరాజు సక్సెస్
Operation Gaja Success: చిత్తూరు జిల్లాలో ఆపరేషన్ గజరాజు సక్సెస్ అయింది.. ఫారెస్టు సిబ్బంది రామాపురం దగ్గర ఏనుగును బంధించారు. ఆపరేషన్ ఆపరేషన్ గజరాజులో మూడు రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. రెండు రోజుల్లో ముగ్గురిపై దాడి చేసి చంపిన నేపథ్యంలో.. ఈ ఇష్యూను సీరియస్‌గా తీసుకున్న ఫారెస్ట్ సిబ్బంది ఆపరేషన్ గజరాజు చేపట్టి ఏనుగును బంధించారు.