మాజీ స్పీకర్‌ కోడెలపై మరో కేసు

Update: 2019-08-23 10:36 GMT

మాజీ స్పీకర్ కోడెల‌పై మరో కేసు నమోదైంది. సత్తెనపల్లి పోలీసులకు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ అధికారి బాజీ ఫిర్యాదు చేశారు. 2017లో సత్తెనపల్లి సెంటర్‌లో 30 ల్యాప్‌ ట్యాప్‌లు, ప్రింటర్ మాయంపై విచారణ జరుపాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Tags:    

Similar News