రెచ్చిపోయిన ఆకతాయిలు.. అగ్నికి ఆహుతయిన 13 బైకులు..

రెచ్చిపోయిన ఆకతాయిలు.. అగ్నికి ఆహుతయిన 13 బైకులు.. రెచ్చిపోయిన ఆకతాయిలు.. అగ్నికి ఆహుతయిన 13 బైకులు..

Update: 2019-09-13 06:44 GMT

గుంటూరు జిల్లా నల్లచెరువులో ఆకతాయిలు రెచ్చిపోయారు. ద్విచక్రవాహనాలకు నిప్పు పెట్టడంతో 13 బైకులు అగ్నికి ఆహుతయ్యాయి. గుర్తుతెలియని వ్యక్తులు కుట్రతోనే ఈ పని చేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. పోలీసులకు సమాచారం అందించగా.. వారు విచారణ ప్రారంభించారు. అందులో భాగంగా సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు హడలిపోతున్నారు. రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను వేడుకుంటున్నారు. 

Tags:    

Similar News