జాక్‌పాట్‌.. గూగుల్ పేలో లక్ష రూపాయాలు

Update: 2020-02-28 10:29 GMT
జాక్‌పాట్‌.. గూగుల్ పేలో లక్ష రూపాయాలు

అనంతపురం జిల్లా కుర్రోడికి జాక్‌పాట్‌ తగిలింది. పెనుకొండకు చెందిన సూర్యప్రకాశ్‌ను లక్ష్మిదేవి వరించింది. గూగుల్‌పే నుంచి లక్షరూయాలు రావడంతో ఉబ్బితబ్బిబవుతున్నాడు. గూగుల్‌పే ద్వారా లక్షరూపాయలు రావడం సంతోషంగా ఉందన్నారు. లక్కిగా వచ్చిన లక్ష రూపాయాలతో గోల్డ్‌లోన్‌ అప్పు తీరిందని ఖుషి అవుతున్నాడు.


Full View

 

Tags:    

Similar News