అసెంబ్లీ ఫర్నిచర్ ఇంటికి తీసుకెళ్లింది నిజమే..స్పష్టం చేసిన మాజీ స్పీకర్ కోడెల

ఏపీ శాసనసభకు సంబంధించి విలువైన ఫర్మీచర్ మాయమైనట్టు వచ్చిన వార్తలపై ఏపీ మాజీ స్పీకర్ కోడెల స్పందించారు.

Update: 2019-08-20 06:58 GMT

ఏపీ శాసనసభకు సంబంధించి విలువైన ఫర్మీచర్ మాయమైనట్టు వచ్చిన వార్తలపై ఏపీ మాజీ స్పీకర్ కోడెల స్పందించారు. హైదరాబాద్‌ నుంచి అమరావతికి అసెంబ్లీ ఫర్నీచర్ తరలిస్తుండగా కొంత వినియోగించుకున్నట్టు స్పష్టం చేశారు. గతంలో అనేక సార్లు అసెంబ్లీ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫర్నీచర్ తీసుకువెళ్లాలని కోరినట్టు కోడెల తెలిపారు. ఇప్పటికైనా ఫర్నీచర్ తీసుకెళ్తే తనకు అభ్యంతరం లేదని ప్రకటించారు. లేదంటే ఎంత ఖర్చు అయ్యిందో తెలిపితే నగదు చెల్లిస్తానని చెప్పారు.

Full View 

Tags:    

Similar News