Daggubati Purandeswari: ఏపీలో విధ్వంసకరమైన పాలన కొనసాగుతుంది
Daggubati Purandeswari: సభ ఏర్పాటు చేసి వెంకయ్యనాయుడిని కూడా సన్మానించారు
Daggubati Purandeswari: ఏపీలో విధ్వంసకరమైన పాలన కొనసాగుతుంది
Daggubati Purandeswari: ఏపీలో విధ్వంసకరమైన పాలన కొనసాగుతుందని విమర్శలు చేశారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి. రాష్ట్ర ప్రజలు కూడా వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని చూస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలమైన శక్తిగా ఎదగబోతుందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో మాజీ సీఎం చంద్రబాబు స్పెషల్ ప్యాకేజీకి అంగీకరించారన్నారు. ఇంతకంటే బ్రహ్మాండమైనది ఇంకొకటి ఉండదని అసెంబ్లీలోనే తెలిపారని అన్నారు పురందేశ్వరి. దీనిపై సభ ఏర్పాటు చేసి వెంకయ్య నాయుడిని కూడా సన్మానించారని గుర్తుచేశారు.