Podalakur: పొదలకూరు అంజన్న సన్నిధిలో సోమిరెడ్డి.. ప్రత్యేక పూజలు
Podalakur: నెల్లూరు జిల్లా పొదలకూరులో వెలసిన శ్రీ గోదా సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దర్శించుకున్నారు.
Podalakur: పొదలకూరు అంజన్న సన్నిధిలో సోమిరెడ్డి.. ప్రత్యేక పూజలు
Podalakur: సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు లో కొలువైన శ్రీ గోదా సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల నిర్వహించారు.
సోమిరెడ్డిని ఆలయ మర్యాదల ప్రకారం సత్కరించి ఆశీర్వదించిన వేద పండితులు, ఆలయ నిర్వాహకులు.శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన సోమిరెడ్డి. తెలుగుదేశం ప్రభుత్వంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సోమిరెడ్డి అన్నారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.