Tuni: తునిలో పెను ప్రమాదం.. వరి నూర్పుతుండగా ట్రాక్టర్ బోల్తా.. పంటతో పాటు బూడిదైన ట్రాక్టర్!

Tuni: కాకినాడ జిల్లా తుని మండలం ఏ అగ్రహారంలో ప్రమాదవశాత్తు వరిపంట దగ్ధమైంది.

Update: 2026-04-01 11:48 GMT

Tuni: తునిలో పెను ప్రమాదం.. వరి నూర్పుతుండగా ట్రాక్టర్ బోల్తా.. పంటతో పాటు బూడిదైన ట్రాక్టర్!

Tuni: కాకినాడ జిల్లా తుని మండలం ఏ అగ్రహారంలో ప్రమాదవశాత్తు వరిపంట దగ్ధమైంది. ట్రాక్టర్‌తో వరిపంటను నూర్పు చేస్తుండగా ట్రాక్టర్ బోల్తాపడింది. ట్రాక్టర్ ఇంజిన్‌లో డీజిల్ లీక్ అవ్వడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో పూర్తిగా దగ్ధమైన ట్రాక్టర్, వరిపంట పూర్తిగా దగ్ధమైంది. ట్రాక్టర్ డ్రైవర్ నాగం కృష్ణ పరిస్థితి విషమంగా ఉంది. ఆయనకు కాకినాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చేతికొచ్చిన పంట దగ్ధమవ్వడంతో బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.

Full View

Tags:    

Similar News