Chinta Mohan: తిరుపతి రాజధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారు
Chinta Mohan: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం
Chinta Mohan: తిరుపతి రాజధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారు
Chinta Mohan: ఏపీ రాజధాని అంశంపై మాజీ ఎంపీ చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి రాజధానిగా కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. రాయలసీమ ప్రజలు కరువుతో అల్లాడిపోతున్నారన్న ఆయన.. తిరుపతి రాజధాని అయితే అభివృద్ధి జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలువడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.