CM Jagan: యూఎస్ తెలుగు విద్యార్థుల ఉదంతంపై సీఎం జగన్ ఆరా
CM Jagan: సంప్రదింపులు కూడా జరపాలని సూచించిన సీఎం జగన్
CM Jagan: యూఎస్ తెలుగు విద్యార్థుల ఉదంతంపై సీఎం జగన్ ఆరా
CM Jagan: అమెరికా నుంచి కొంత మంది తెలుగు విద్యార్ధులు వెనక్కి పంపిన ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. విద్యార్థుల వివరాలు తెలుసుకుని త్వరగా వారి సమస్యను పరిష్కరించాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై అవసరమైతే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు కూడా జరపాలని సీఎంవో అధికారులకు సీఎం జగన్ సూచించారు.