CM Jagan: అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్‌

CM Jagan: 4 ప్రధాన యాగశాలల్లో 108 కుండలాల్లో హోమాలు

Update: 2023-05-17 04:32 GMT

CM Jagan: అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్‌

CM Jagan: విజయవాడలో చివరిరోజు శ్రీ మహాలక్ష్మి యజ్ఞం వైభవంగా జరుగుతోంది. సీఎం జగన్‌ చేతులమీదుగా అఖండ పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. సీఎంకు వేదపడింతులు ఆశీర్వచనాలు అందించారు. 4 ప్రధాన యాగశాలల్లో 108 కుండలాల్లో హోమాలు నిర్వహిస్తున్నారు.

Tags:    

Similar News