ఫ్యామిలీతో జగన్ అమెరికా టూర్ ..

Update: 2019-07-23 15:45 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా టూర్ కి వెళ్లనున్నారు . ముఖ్యమంత్రి భాద్యతలు చేపట్టిన తర్వాత జగన్ మొదటిసారి గా అమెరికాకు వెళ్లనున్నారు . ఆగష్టు 17వ తేదీ నుండి 23వ తేదీవరకు అమెరికాలో పర్యటిస్తారు. అమెరికాలో నార్త్ అమెరికా తెలుగు కమ్యూనిటీ ఆహ్వాన సభలో జగన్ పాల్గొంటారు. ఈ నెల 17వ తేదీన ఈ కార్యక్రమం ఉంటుంది. 

Tags:    

Similar News