అమరావతి రింగురోడ్డు కేసు విచారణ రేపటికి వాయిదా
IRR Scam Case: తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు
అమరావతి రింగురోడ్డు కేసు విచారణ రేపటికి వాయిదా
IRR Scam Case: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ కేసులో వాదనలు రేపటికి వాయిదా పడింది. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. చంద్రబాబు తరఫున లాయర్ సిద్ధార్థ లూథ్రా.. వర్చువల్‌గా వాదనలు వినిపించారు. ఐతే విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేయడంతో.. రేపు మధ్యాహ్నం 2.15నిమిషాలకు ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించమన్నారు.