Top
logo

Job Notification 2020: ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

Job Notification 2020: ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
X
Highlights

నిరుద్యోగుల యువతకు యూపీఎస్సీ శుభవార్తను తెలిపింది. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

నిరుద్యోగుల యువతకు యూపీఎస్సీ శుభవార్తను తెలిపింది. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజినీర్, సీనియర్ డివిజినల్ మెడికల్ ఆఫీసర్, సైంటిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. సంబంధిత పోస్టులకు వేరు వేరుగా విద్యార్హతలను నిర్ణయించారు.

విభాగాల వారిగా ఖాళీలు

♦ ఆర్మమెంట్ (అమ్యూనిషన్)-11,

♦ ఎలక్ట్రానిక్స్-39,

♦ ఆర్మమెంట్(వెపన్స్)-14,

♦ సివిల్-02,

♦ సైంటిస్ట్-బి: 08,

విభాగాల వారీగా ఖాళీలు:

♦ డాక్యుమెంట్స్-06,

♦ మెడికల్ ఆఫీసర్/రిసెర్చ్ ఆఫీసర్ : 44,

♦ ఆయుర్వేద-37,

♦ యునానీ-07,

♦ అసిస్టెంట్ ఇంజినీర్ (క్యూఏ/సివిల్) : 66,

♦ కెమిస్ట్రీ-02,

♦ సీనియర్ డివిజినల్ మెడికల్ ఆఫీసర్: 10,

♦ గ్యాస్ట్రో ఎంటరాలజీ-01,

♦ ప్లాస్టిక్ సర్జరీ & రీకన్స్ట్రక్లివ్ సర్జరీ-03,

♦ ఆంథ్రోపాలజిస్ట్ (కల్చరల్ ఆంథ్రోపాలజీ డివిజన్): 01,

♦ అసిస్టెంట్ లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (తమిళం): 01,

♦ న్యూరో సర్జరీ-04,

♦ ప్లాస్టిక్ సర్జరీ-02,

♦ యూరాలజీ-04,

♦ స్పెషలిస్ట్ (గ్రేడ్-3): 04,

వయోపరిమితి పోస్టుల వారీగా

♦ 30, 35, 40-45 సంవత్సరాల మధ్య వయస్సుల కలిగి ఉండాలి.

♦ ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులకు వయస్సులో సడలింపు.

దరఖాస్తు రుసుము..

♦ రూ.25 చెల్లించాలి.

♦ ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహయింపు.

విద్యార్హత..

♦ అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో డిగ్రీ/ పీజీ/ ఎంబీబీఎస్ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ముఖ్యమైన తేదీలు..

♦ 27.01.2020 : ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.

♦ 13.02.2020 : ఆన్లైన్ దరఖాస్తు చేయుటకు చివరితేది.

♦ 14.02.2020 : దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరితేది.

నోటిఫికేష్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

ఆన్ లైన్ అప్లికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Web TitleUPSC Job Notification 2020
Next Story