Top
logo

LED Light Kites Attracts Enthusiasts | Secunderabad

X
Highlights

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ రెండో రోజు కొనసాగుతోంది. రేపటితో ముగిసే కైట్స్ ఫెస్టివల్ లో 20 దేశాలనుంచి 42 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లైయర్స్, 60 దేశవాళీ కైట్ క్లబ్ సభ్యులు, పాల్గొంటున్నారు. రాత్రి పూట ఫ్లడ్ లైట్ల వెలుగులో పతంగులు ఎగురవేస్తున్నారు. ఎల్ఈడీ బల్బులతో తయారైన గాలిపటాలు రాత్రి పూట ఆకశాన విహరిస్తూ కనువిందు చేస్తున్నాయి

Next Story