Top
logo

పశ్చిమగోదావరిలో కోడి పందాల బరుల దగ్గర ఘర్షణ

Highlights

పశ్చిమగోదావరిలో కోడి పందాల బరుల దగ్గర ఘర్షణ జరిగింది. కొవ్వూరులోని ఓ బరి దగ్గర తోట నరేష్ పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. నరేష్ కు తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.అటు పెనుగొండ మండలం వడలి గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మద్యం మత్తులో బరుల దగ్గరే ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఇంత జరగుతున్నా పరిసర ప్రాంతాల్లో పోలీసుల జాడ కనిపించలేదు.

Next Story

లైవ్ టీవి