సోషల్ మీడియాలో యువకులను ట్రాప్ చేస్తున్న యువతి అరెస్ట్

* ఇన్‌స్టాగ్రామ్, ఎఫ్‌బీలో అందమైన ఫొటోలు, వీడియోలతో మోసం

R Tripura Malini
Updated on: 18 Dec 2022 6:28 PM IST
Young Woman Was Arrested For Trapping Youths On Social Media
X

సోషల్ మీడియాలో యువకులను ట్రాప్ చేస్తున్న యువతి అరెస్ట్

Social Media Trap: సోషల్ మీడియాలో యువకులను ట్రాప్ చేస్తున్న యువతిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్, ఎఫ్‌బీలో అందమైన ఫొటోలు వీడియోలను అప్‌లోడ్ చేసి లైకులు, కామెంట్ చేసిన వారిని మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ యువకుడి వద్ద 31లక్షలను యువతి తనుశ్రీ కాజేసింది. యువతి ప్రియుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story