Munugode Bypoll: మునుగోడులో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ

Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నిక బరిలో 47 మంది అభ్యర్థులు

Rama Rao
Published on: 17 Oct 2022 4:47 PM IST
Withdrawal of Munugode By-election Nominations is over
X

Munugode Bypoll: మునుగోడులో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ

Munugode Bypoll: మునుగోడు ఉప ఎనికలో ఉపసంహరణ గడువు ముగిసింది. బరిలో మొత్తం 83 మందిలో 36 మంది ఉపసంహరించుకోగా.. బరిలో 47 మంది అభ్యర్థులు నిలిచారు. ఈ మేరకు అభ్యర్థలు జాబితాను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు అధికారికంగా ప్రకటించారు.

Rama Rao

Rama Rao

Next Story