Mallu Ravi: సమస్యలను దిగ్విజయ్‌ పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం..

* మీడియా ప్రశ్నలపై అసంతృప్తి వ్యక్తి చేసిన మల్లు రవి

R Tripura Malini
Updated on: 21 Dec 2022 5:01 PM IST
We Hope That Digvijay Will Solve The Problems
X

సమస్యలను దిగ్విజయ్‌ పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం

Mallu Ravi: కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న విభేదాలను పక్కన పెట్టి ప్రజా శ్రేయస్సు కోసం కలిసి కట్టుకుగా పనిచేసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీలో కోవర్టులు లేరని వ్యతిరేకత కూడా లేదన్నారు. కేవలం అభిప్రాయ భేదాలు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. పార్టీలో తలిత్తెన చిన్నచిన్న సమస్యలను దిగ్విజయ్‌సింగ్‌ పరిష్కరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాత్రి హైదరాబాద్ రానున్న దిగ్విజయ్‌ అసంతృప్తులతో భేటీ కానున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పరిణామాలను ప్రస్తావించిన మీడియా ప్రతినిధులపై మల్లు రవి అసహనం వ్యక్తం చేశారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story