రాజాసింగ్‌పై నమోదైన కేసులో కౌంటర్‌ దాఖలు చేయని ప్రభుత్వం తీరుపై టీఎస్‌ హైకోర్టు ఆగ్రహం

Raja Singh: రాజాసింగ్‌పై నమోదైన కేసులో కౌంటర్‌ దాఖలు చేయని ప్రభుత్వం

Jyothi
Published on: 20 Oct 2022 1:39 PM IST
TS High Court Serious on TS Govt over Raja Singh PD Act Petition
X

రాజాసింగ్‌పై నమోదైన కేసులో కౌంటర్‌ దాఖలు చేయని ప్రభుత్వం తీరుపై టీఎస్‌ హైకోర్టు ఆగ్రహం

Raja Singh: రాజాసింగ్‌ పీడీయాక్ట్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. రాజాసింగ్‌పై నమోదైన కేసులో ఇప్పటివరకు ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయకపోవడంపై టీఎస్‌ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పీడీయాక్ట్‌ పెట్టడానికి గల కారణాలు కౌంటర్‌ ద్వారా తెలపాలని.. వచ్చే విచారణ వరకు కౌంటర్‌ దాఖలు చేయకపోతే.. ఆర్డర్‌ ఇస్తామని హెచ్చరించింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది టీఎస్‌ హైకోర్టు.

Jyothi

Jyothi

Next Story