లింగవారిగూడెంలో ఓటు హక్కు వినియోగించుకున్న కూసుకుంట్ల ప్రభాకర్

TRS Candidate Kusukuntla Prabhakar Reddy Exercised the Right to Vote in Lingojigudem Village
x

లింగవారిగూడెంలో ఓటు హక్కు వినియోగించుకున్న కూసుకుంట్ల ప్రభాకర్

Highlights

*మునుగోడు ఉప ఎన్నిక కొనసాగుతోంది

Kusukuntla Prabhakar Reddy: మునుగోడు ఉప ఎన్నిక కొనసాగుతోంది. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. నారాయణపూర్ మండలం లింగవారిగూడెంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories