Telangana: రెండంతస్తుల బిల్డింగ్‌పై నుంచి కిందపడ్డ మూడేళ్ల బాలుడు

Telangana: రెండంతస్తుల బిల్డింగ్‌పై నుంచి కిందపడ్డ మూడేళ్ల బాలుడు
x
Highlights

మూడేళ్ల పిల్లాడు.. రెండంతస్తుల భవనంపై నుంచి పడ్డాడు. అయినా చిన్నపాటి గాయాలతో బతికిపోయాడు. నల్లగొండ జిల్లా చిట్యాలలో ఆంధ్రాబ్యాంక్ పక్కన ఉన్న రెండు...

మూడేళ్ల పిల్లాడు.. రెండంతస్తుల భవనంపై నుంచి పడ్డాడు. అయినా చిన్నపాటి గాయాలతో బతికిపోయాడు. నల్లగొండ జిల్లా చిట్యాలలో ఆంధ్రాబ్యాంక్ పక్కన ఉన్న రెండు అంతస్థుల బిల్డింగ్‌పై నుంచి.. చిన్నారి ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. ఈ దృశ్యాలు.. అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. అంత ఎత్తు నుంచి కిందపడ్డా.. చిన్నారి క్షేమంగా ఉండటం.. సంతోషం కలిగిస్తుందని.. తల్లిదండ్రులు చెబుతున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories