ఫామ్‌హౌస్‌ కేసులో ఓ ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్స్

Threatening calls to MLAs in the farmhouse case
x

ఫామ్‌హౌస్‌ కేసులో ఓ ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్స్

Highlights

* కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డికి బెదిరింపు కాల్స్‌

Threatening Calls: ఫామ్‌హౌస్‌ కేసులో ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్స్ రావడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్‌ రావడంతో ఆయన బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories