తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకే కేంద్రం ప్రయత్నిస్తోంది

Danam Nagender: వైసీపీ నేతలు మోడీ మౌత్ పీస్‌గా మారారు

R Tripura Malini
Published on: 9 Dec 2022 10:53 AM IST
They Are Stirring Up Discord Among The People Again
X

తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకే కేంద్రం ప్రయత్నిస్తోంది

Danam Nagender: తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకే వైసీపీ నేతలు సమైక్య నినాదాన్ని తెరపైకి తెచ్చారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విమర్శించారు. వైసీపీ నేతలు మోడీ మౌత్ పీస్‌గా మారారని ఎద్దేవా చేశారు. మళ్లీ ప్రజల మధ్య వైషమ్యాలు పెంచవద్దన్నారు. మతతత్వ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందన్న దానం నాగేందర్..బీఆర్ఎస్ ఒక చారిత్రాత్మక అవసరం అన్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story