తెలంగాణ కొత్త పీసీసీ ఎంపికపై ముగిసిన కీలక ఘట్టం

X
Highlights
తెలంగాణ కొత్త పీసీసీ ఎంపికపై కీలక ఘట్టం ముగిసింది. నాలుగు రోజులు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ హైదరాబాద్ లో పర్యటించారు. పార్టీ నేతల అభిప్రాయాలు తెలుసుకున్నారు.
admin13 Dec 2020 5:25 AM GMT
తెలంగాణ కొత్త పీసీసీ ఎంపికపై కీలక ఘట్టం ముగిసింది. నాలుగు రోజులు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ హైదరాబాద్ లో పర్యటించారు. పార్టీ నేతల అభిప్రాయాలు తెలుసుకున్నారు. మొత్తం 160 మంది నేతల అభిప్రాయాలను ఆయన స్వీకరించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్‌లతో సమావేశమై అభిప్రాయాలు సేకరించారు. రెండ్రోజుల్లో సోనియాకు నివేదిక ఇవ్వనున్నారు మాణికం ఠాగూర్.
Web TitleThe end of the crucial period on the selection of the new PCC in Telangana
Next Story