2020 సంవత్సరం సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

2020 సంవత్సరం సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
x
Highlights

2020 సంవత్సరానికి సంబంధించిన సెలవులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 23 సాధారణ సెలవులు,...

2020 సంవత్సరానికి సంబంధించిన సెలవులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 23 సాధారణ సెలవులు, 17 ఐచ్ఛిక సెలవులను ఇస్తున్నట్లు తెలిపింది.

ప్రభుత్వం ప్రకటించిన సెలవుల్లో నాలుగు ఆదివారాలు, ఆరు శనివారాలు, ఒక రెండో శనివారం ఉన్నాయి. రిపబ్లిక్ డే, బాబు జగ్జీవన్ రామ్ జయంతి, మొహర్రం, విజయదశమి ఆదివారం రాగా దీపావళి పండుగా రెండో శనివారం వచ్చింది. ఇక ముఖ్యమైన పండుగలకు సంబంధించి.. జనవరి 15న సంక్రాంతి, ఫిబ్రవరి 21న శివరాత్రి, మార్చి 23న ఉగాది, బోనాలు జులై 20న, దుర్గాష్టమి అక్టోబరు 24న వచ్చాయి.

1 NEW YEAR DAY 01-01-2020 WEDNESDAY

2 BHOGI 14-01-2020 TUESDAY

3 SANKRANTI / PONGAL 15-01-2020 WEDNESDAY

4 MAHA SHIVARATRI 21-02-2020 FRIDAY

5 HOLI 09-03-2020 MONDAY

6 UGADI 25-03-2020 WEDNESDAY

7 SRI RAMA NAVAMI 02-04-2020 THURSDAY

8 GOOD FRIDAY 10-04-2020 FRIDAY

9 DR.B.R. AMBEDKAR'S BIRTHDAY 14-04-2020 TUESDAY

10 EIDUL FITAR (RAMZAN) 25-05-2020 MONDAY

11 FOLLOWING DAY OF RAMZAN 26-05-2020 TUESDAY

12 BONALU 20-07-2020 MONDAY ASHADA

13 EIDUL AZHA (BAKRID) 01-08-2020 SATURDAY

14 SRI KRISHNA ASTAMI 11-08-2020 TUESDAY

15 INDEPENDENCE DAY 15-08-2020 SATURDAY

16 VINAYAKA CHAVITHI 22-08-2020 SATURDAY

17 MAHATMA GANDHI JAYANTHI 02-10-2020 FRIDAY

18 BATHUKAMMA STARTING DAY 17.10.2020

19 DURGASTAMI 24-10-2020 SATURDAY

20 EID MILADUN NABI 30-10-2020 FRIDAY

21 KARTIKA PURNIMA / GURU NANAK'S BIRTHDAY 30-11-2020 MONDAY

22 CHRISTMAS 25-12-2020 FRIDAY

23 BOXING DAY 26-12-2020 SATURDAY

THE FOLLOWING FESTIVALS OCCUR ON SUNDAY & 2ND SATURDAY DURING THE YEAR 2020

1 REPUBLIC DAY 26-01-2020 SUNDAY MAGHA

2 BABU JAGJIVAN RAM'S BIRTHDAY 05-04-2020 SUNDAY CHAITHRA

3 SHAHADAT IMAM HUSSAIN (R.A) 10th MOHARAM 30-08-2020 SUNDAY BHADRA

4 VIJAYA DASAMI 25-10-2020 SUNDAY

5 DEEPAVALI 14-11-2020 SECOND SATURDAY


Show Full Article
Print Article
More On
Next Story
More Stories