ఈనెల 10న తెలంగాణ కేబినెట్‌ భేటీ

* సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మ.2 గంటలకు భేటీ

R Tripura Malini
Published on: 6 Dec 2022 8:28 AM IST
Telangana cabinet meeting on 10th of this month
X

ఈనెల 10న తెలంగాణ కేబినెట్‌ భేటీ

Telangana: తెలంగాణ కేబినెట్‌ ఈనెల 10న భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల తేదీల ఖరారు, ధాన్యం కొనుగోళ్లు, రైతుబంధు నిధుల విడుదల, దళితబంధు అమలుతో పాటు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

R Tripura Malini

R Tripura Malini

Next Story