Swamy Goud: జాతీయ పార్టీలో రాష్ట్రాభివృద్ది సాధ్యమనుకున్నాం.. కానీ ఆ పరిస్థితులు బీజేపీలో కనిపించలేదు

Swamy Goud: అందుకే తిరిగి టీఆర్ఎస్‎లో చేరాము

Rama Rao
Published on: 21 Oct 2022 8:30 PM IST
Swamy Goud said that he is happy to join TRS
X

Swamy Goud: జాతీయ పార్టీలో రాష్ట్రాభివృద్ది సాధ్యమనుకున్నాం.. కానీ ఆ పరిస్థితులు బీజేపీలో కనిపించలేదు

Swamy Goud: తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ గర్జన జరిగిన రోజే తిరిగి టీఆర్ఎస్ లో చేరడం సంతోషంగా ఉందని స్వామిగౌడ్ అన్నారు. జాతీయ పార్టీలో రాష్ట్రానికి ప్రయోజనం చేయొచ్చన్న ఉద్దేశంతో బీజేపీలో చేరినప్పటికీ. ఆపరిస్థితులు అక్కడ కనిపించకపోవడం, కేసీఆర్ సారధ్యంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా ఆవిష్కరించడంతో తిరిగి సొంతగూటికి చేరినట్లు తెలిపారు. ఉద్యమకాలంలో పార్టీకి ఎంత కట్టుబడి పని చేశామో మున్ముందు కూడా అంతే స్థాయిలో పనిచేస్తామని ఎలాంటి అనుమానాలొద్దన్నారు.

Rama Rao

Rama Rao

Next Story